Hailstorm : ఏపీలో నేడు 19 మండలాల్లో తీవ్ర వడగాలులు
Trinethram News : ఏపీ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 19 మండలాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. పార్వతీపురం, ఉంగుటూరు, ఉయ్యూరు, బలిజపేట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి, జియమ్మవల, కురుపాం, సీతంపేట, గుమ్మలక్ష్మీపురం,…