Food Poisoning : రాష్ట్రంలో ఆగని ఫుడ్ పాయిజన్ ఘటనలు.
Trinethram News : నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి లోని మహాత్మ జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ సాయంత్రం భోజనం తిన్న తరువాత ఇద్దరు 7వ తరగతి విద్యార్థినులకు అస్వస్థత. కడుపు నొప్పి,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో విద్యార్ధినులను…