Students Death : గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి బాలిక అనుమానాస్పద మృతి
Trinethram News : సరైన పర్యవేక్షణ లేకపోవడంతో నేల రాలుతున్న పసి ప్రాణాలు గత 15 నెలల్లో గురుకులాల్లో 83 విద్యార్థులు మృతి అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలిక అనుమానస్పదంగా…