High Alert : పాకిస్తాన్‌తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హైఅలర్ట్
Trinethram News : జమ్ముకశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ గుజరాత్‌లో అలర్ట్.. ఢిల్లీ హర్యానా బెంగాల్‌లోనూ భద్రత కట్టుదిట్టం.. పోలీసులు పాలనాధికారుల సెలవులు రద్దు.. సరిహద్దు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూసివేత.. గుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం.. పోలీసులు వైద్యులు ఆరోగ్య…