GBS : జీబీఎస్‌తో గుంటూరులో మరో మహిళ మృతి
Trinethram News : గుంటూరు : గులియన్ బారీ సిండ్రోమ్ (జీబీఎస్)తో బాధపడుతూ గుంటూరు(Guntur) సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్న మరొకరు బుధవారం మృతి చెందారు. జీబీఎస్ (GBS) లక్షణాలతో ఈనెల 2న ఆసుపత్రిలో చేరిన షేక్ గౌహర్ జాన్…