Smart Meters in AP : ఏపీలో స్మార్ట్ మీటర్ల వినియోగానికి అధికార ముద్ర
Trinethram News : ఏపీ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు అధికార ముద్ర వేశారు. ఇప్పటివరకు జనరల్ టర్న్స్ అండ్ కండీషన్స్ ఆఫ్ సప్లయ్ (GTCS)లో స్మార్ట్ మీటర్ అనే పదమే లేకుండా పారిశ్రామిక, వాణిజ్య, గృహ కనెక్షన్లకు…