రైతులకు ఇబ్బంది లేకుండా తక్షణమే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి
డిండి మండలం టీ.గౌరారం, తవక్లపూర్, డిండి, గొనబోయినపల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ డిండి (గుండ్ల పల్లి)మే 14 . త్రినేత్రం న్యూస్. డిండి మండలములో నేడు టీ.గౌరారం,…