Congress Government : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ సన్నబియ్యం ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాక రమేష్.. పేదవారి కుటుంబాలను సన్నబియ్యంతో…