జనసేనకు గాజుగ్లాస్ గుర్తుపై ఏపీ హైకోర్టులో విచారణ

గాజుగ్లాస్ కోసం ఫస్ట్ జనసేన దరఖాస్తు చేసుకుందన్న ఈసీ జనసేన, ఈసీ కుమ్మక్కయ్యాయన్న పిటిషనర్ ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 10 గంటలకు తెరిస్తే..? దరఖాస్తు స్వీకరణ సమయం ఉదయం 9:15గా ఉందన్న పిటిషనర్ కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశం…

నన్ను సీఎం చేస్తే.. చేసి చూపిస్తా: హరీశ్‌రావు

కాళేశ్వరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు మసిపూసి మారేడుకాయ రెండు, మూడు సీట్లకోసం మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. మేడిగడ్డ ఘటనను తామూ ఖండిస్తున్నామని చెప్పారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేసి.. తనకు పదవి అప్పగిస్తే మేడిగడ్డ…

శంభు సరిహద్దులో ఉద్రిక్తత.. రెండో రోజూ అదే పరిస్థితి?

Trinethram News : రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ఇంకా సమసిపోలేదు. కనీస మద్దతు ధరకు సంబంధించిన కొత్త చట్టానికి సమ్మతించని రైతులు ఢిల్లీకి పాదయాత్రగా తరలివచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఈరోజు (బుధవారం) తిరిగి ఢిల్లీలో అడుగుపెట్టేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వారంతా…

16 న భారత్ బంద్

మోదీ ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా ఈ నేల 16 న భారత్ బంద్ కి పిలుపునిచ్చింది.దీనికి మద్దతుగా హైదరాబాద్ కాంగ్రెస్, వామపక్ష పార్టీలు రాష్ట్రస్థాయి ఆందోళనలు చేపట్టనున్నాయి.ఆయా జిల్లాలోని నియోజకవర్గం మరియు మండల…

25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాల్సిందే: బీజేపీ నేత సత్యకుమార్

నిన్న 6,100 టీచర్ పోస్టులకు డీఎస్సీ ప్రకటించిన ఏపీ సర్కారు .. మెగా డీఎస్సీ కావాలంటూ సీఎం నివాసాన్ని ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు.. అరెస్ట్ చేసి, మంగళగిరి పీఎస్ కు తరలించిన పోలీసులు.. మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఏబీవీపీ కార్యకర్తలను…

చలో నల్లగొండ… భారీ బహిరంగ సభ

కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ ను (KRMB) కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేఖ వైఖరిని ఖండిస్తూ. మననీళ్ళు… మన హక్కులు పోరాటానికి నల్లగొండ లో జరిగే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు…

రైతు సంఘాల నాయకులతో అసంపూర్తిగా ముగిసిన కేంద్ర మంత్రుల సమావేశం

ఇద్దరి మధ్య కుదరని ఏకాభిప్రాయం.. కేంద్ర ప్రభుత్వం తమ ప్రతిపాదనకు ఒప్పుకోలేదంటున్న రైతు సంఘాలు.. రేపు ఉదయం 10 గంటల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన నిర్ణయం రాకపోతే చలో ఢిల్లీ నిరసన ప్రారంభిస్తామన్న రైతు సంఘాలు..

తెలంగాణలో డ్రగ్స్, గంజాయి, హుక్కాపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

ఇందులో భాగంగా రాష్ట్రంలో హుక్కా పార్లర్లపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీ ముందుకు బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లుకు శాసన సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.

ఉద్యోగ నియామకాల వయోపరిమితిని పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది

Trinethram News : హైదరాబాద్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల వయోపరిమితిని రెండేళ్లు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హరీష్ రావు కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధం

Trinethram News : హైదరాబాద్‌: కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌ (పీపీటీ) ఇచ్చిన తర్వాత…

Other Story

You cannot copy content of this page