CID మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై ఎంక్వయిరీకి AP సర్కార్ ఆదేశాలు

CID మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై ఎంక్వయిరీకి AP సర్కార్ ఆదేశాలు Trinethram News : Andhra Pradesh : సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై విచారణకు అథారిటీని వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు…

Deputy CM Pawan : ఈనెల 24న పిఠాపురంలో డిప్యూటీ సిఎం పవన్ పర్యటన

ఈనెల 24న పిఠాపురంలో డిప్యూటీ సిఎం పవన్ పర్యటన Trinethram News : పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గంలో ఈనెల 24వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు ప్రభుత్వ భవనాలకు ఆయన ప్రారంభోత్సవం చేస్తారు.▪️గొల్లప్రోలులో…

Minister Ramprasad Reddy : ఏపీకి కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయి : మంత్రి రాంప్రసాద్ రెడ్డి

ఏపీకి కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయి : మంత్రి రాంప్రసాద్ రెడ్డి Trinethram News : Andhra Pradesh : కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధిలో ఏపీ ముందుకు దూసుకెళ్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్…

CM Yogi : కుంభమేళా పై తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తాం : యూపీ సీఎం యోగి

కుంభమేళా పై తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తాం : యూపీ సీఎం యోగి Trinethram News : Uttar Pradesh : ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాపై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రయాగ్‌రాజ్‌…

NEET 2025 : ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ.. పెన్ పేపర్‌ మోడ్‌లోనే నీట్‌ యూజీ 2025 పరీక్ష! కేంద్రం వెల్లడి

ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ.. పెన్ పేపర్‌ మోడ్‌లోనే నీట్‌ యూజీ 2025 పరీక్ష! కేంద్రం వెల్లడి Trinethram News : ఎంబీబీఎస్ తో సహా పలు మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ 2025 ప్రవేశ పరీక్ష నిర్వహణపై కేంద్రం…

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరగాలి

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరగాలి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం నవాబ్ పేట్ మండల పర్యటనలో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య…

Congress Leader : సర్కారు దవాఖానలో కాంగ్రెస్ నాయకులు

సర్కారు దవాఖానలో కాంగ్రెస్ నాయకులు. అరకులోయ, జనవరి17,త్రినేత్రం న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకువేలి మండలం,గన్నెల ప్రైమరీ హెల్త్ సెంటర్,లో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు చిత్తం నాయక్ బలభద్ర,, నీరు పేద రోగులకు, రొట్టెలు పంపిణీ చేశారు.గర్భిణీ స్త్రీలకు,పౌష్టిక ఆహారాన్ని…

అరకులోయ లో పర్యాటకుల సందడి.

అరకులోయ లో పర్యాటకుల సందడి. అరకులోయ,జనవరి17.త్రినేత్రం న్యూస్. ముక్కనుమ పండగ దృష్టిలో ఉంచుకొని ఆంధ్ర ఊటీలొ గురువారం పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సంక్రాంతి పండుగకు ప్రభుత్వా కార్యాలయాలు, విద్య సంస్థలు,వరుసగా సెలవులు, ఇవ్వడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది.పట్టాన ప్రాంతాలైన…

LTC : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ Trinethram News : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ (లీవ్ ట్రావెల్ కన్సెషన్) స్కీమ్ కింద ప్రీమియం రైళ్లలోనూ ప్రయాణించే వెసులుబాటును కేంద్రం కల్పించింది. తేజస్, వందే భారత్, హంసఫర్ వంటి ఎక్స్ప్రెస్ రైళ్లలో…

Jobs : ఏపీలోని ఆసుపత్రుల్లో 26,263 ఉద్యోగాలు ఖాళీ!

ఏపీలోని ఆసుపత్రుల్లో 26,263 ఉద్యోగాలు ఖాళీ! Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలోని అన్ని విభాగాల పరిధిలో వైద్యులు, పారామెడికల్ ఉద్యోగాల ఖాళీలు 25.97 శాతం ఉన్నాయి. నిర్ణీత 1,01,125 ఉద్యోగాలలో 3,114 వైద్యులు, 23,149…

You cannot copy content of this page