YS Jagan : ఈనెల 13న గోరంట్లకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాక
Trinethram News : దేశ సరిహద్దులో భారత్ వర్సస్ పాకిస్తాన్ జరుపుతున్న పరస్పర కాల్పుల దాడులలో వీరమరణం పొందిన మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించడానికోసం గోరంట్ల మండలం కల్లీ తండాకు ఈ నెల 13న మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్లు…