Dwakra Women : ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త
ఇంట్లో నుంచే వాయిదాలు చెల్లించవచ్చు అమరావతి : ఏపీలో డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకులు మెప్మా లోన్ ఛార్జ్ క్రియేషన్ (MLCC) యాప్ ద్వారా…