Gold Seizure : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
Trinethram News : May 01, 2025, తెలంగాణ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.3.45 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారాన్ని ఇవాళ డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 30 బంగారు కడ్డీలను మస్కట్ ద్వారా దుబాయ్…