Collector P Prashanthi : కృష్ణుడుపాలెం కాలనీ లో కలెక్టర్ పర్యటన
గోకవరం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాల కోసం గోకవరం మండలం పరిధిలో బుధవారం అధికారులతో కలిసి పర్యటించి కృష్ణుడుపాలెం కాలనీ వాసుల సమస్యలు తెలుసుకోవడం జరిగిందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. దేవీపట్నం మండలం పరిధిలో…