Sri Kanakadurga : శ్రీ కనకదుర్గ అమ్మవారి కి ప్రత్యేక పూజలు
తేదీ : 28/02/2025. పశ్చిమగోదావరి జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మొగుల్తూరు మండలంలో భవాని కాలనీలో వె లసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మాఘమాసం సందర్భంగా ఆలయ అర్చకులు రామ్ కుమార్ ఆధ్వర్యంలో అమ్మవారికి బూడిద గుమ్మడికాయలతో కుంకుమ…