Farewell : శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని లోని శ్రీ చైతన్య పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఏజిఎం అరవింద్ రెడ్డి, కోఆర్డినేటర్ నాగరాజు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.…