రామగుండం ప్రాంతము లో అందరూ లేబర్ కార్డు నమోదు చేసుకోవాలి
రామగుండం ప్రాంతము లో అందరూ లేబర్ కార్డు నమోదు చేసుకోవాలి లేబర్ కార్డుతో కార్మిక వర్గానికి ఎంతగానో ప్రయోజనం అసంఘటిత కార్మిక సంఘం నాయకులు శనగల శ్రీనివాస్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 33 వ డివిజన్ మజీద్ దగ్గర భవన…