People Missing : గోదావరిలో 8 మంది గల్లంతు
అంబేద్కర్ కోనసీమ జిల్లా : ముమ్మిడివరం మండలం : ముమ్మిడివరం మండలం కమినిలంక సమీపంలో గోదావరిలో స్నానానికి దిగి ఎనిమిది మంది యువకులు గల్లంతు… కె.గంగవరం మండలం శేరుల్లంక గ్రామంలో ఓ శుభకార్యానికి వచ్చిన కాకినాడ, రామచంద్రపురం, మండపేట గ్రామాలనుంచి నుంచి…