Glass Bridge : కన్యాకుమారిలో అద్దాల వంతెన
దేశంలోనే మొట్ట మొదటిసారిగా…కన్యాకుమారిలో అద్దాల వంతెన.. Trinethram News : ఫైబర్ గ్లాస్ వంతెనను ప్రారంభించిన సీఎం ఎంకే స్టాలిన్… వివేకానంద మండపం, తిరువళ్లువర్ విగ్రహాన్ని కలిపేలా దేశంలోనే మొదటిసారి సముద్రం మధ్యన గాజు వంతెనను తమిళనాడు ప్రభుత్వం రూ.37 కోట్లతో…