Dil Raju : గేమ్ చేంజర్ మూవీ తొలిరోజే పైరసీ వచ్చింది
Trinethram News : ఆ పైరసీ చేసింది కూడా మరో నిర్మాతే కావచ్చు.. ఇండస్ట్రీలో కొందరు నీచంగా ప్రవర్తిస్తున్నారు.. తెలంగాణలో 370 థియేటర్లు ఉంటే.. నాకు 30 థియేటర్లు ఉన్నాయి-నిర్మాత దిల్రాజు పవన్ సినిమాను ఆపే ధైర్యం ఎవరూ చేయరు-దిల్రాజు ..…