Dr. Satthi : భవిష్యత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దే
త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నీయోజకవర్గం. అనపర్తి: రాబోయే ఎన్నిక ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దే అని అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు తెలియజేశారు. 15వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ…