రేపు కర్నూలు,నంద్యాల జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్

Trinethram News : అమరావతి :మార్చి 13సీఎం జగన్‌మోహన్ రెడ్డి రేపు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించను న్నారు. ఈ సందర్భంగా కర్నూలు ఓర్వకల్లులో నేషనల్ లా యూనివర్సిటీ భూమి పూజలో పాల్గొంటారు. అనంతరం బనగానపల్లిలో నిర్వహించే బహిరంగ సభకు హాజరై,…

అన‌కాప‌ల్లిలో బ‌ట‌న్ నొక్కి వైయ‌స్ఆర్ చేయూత నిధులు విడుద‌ల చేసిన సీఎం జగన్

26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.5,060.49 కోట్ల సాయం ఈ నాలుగేళ్లలో మొత్తం సాయం రూ.19,189 కోట్లు.. ఒక్కొక్క మహిళకు రూ.75 వేల చంద్రబాబు పేరు చెబితే మోసాలు దాగాలు గుర్తుకు వస్తాయి.. అదే దత్త పుత్రుడు…

నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

ఏపీ : నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన.. బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం.. 4వ విడత చేయూత నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్‌

రేపు. ఎల్లుండి లో ఢిల్లీ కి సీఎం జగన్

6 వ తేదీ ఏపీ క్యాబినెట్ భేటీ చివరి క్యాబినెట్ కావడంతో పలు బిల్లును ఆమోదం తెలిపే అవకాశం ప్రధాని మోదీ. హోం మంత్రి అమిత్ షా. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లని కలిసే అవకాశం విభజన హామీలు..పోలవరం నిధులు..…

ఖాతాల్లో డబ్బులు జమ

విద్యా దీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. కృష్ణా జిల్లా పామర్రు సభలో బటన్ నొక్కి నగదును విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమ చేశారు. మొత్తం 9,44,666 మంది విద్యార్థులకు రూ.708 కోట్ల మేర లబ్ధి కలగనుంది. ఇప్పటి వరకూ…

బాపట్ల మున్సిపాలిటీ నిధులు నీళ్లపాలా అధికారుల పాలా

గతంలో వేసిన డ్రైనేజిలు నేటికీ అభివృద్ధి సూన్యం సూర్యలంక రోడ్డులో ఇరువైపులా వేసిన డ్రైనేజిలు గ్యాస్ గూడెం మలుపు వద్ద ఆగిపోవడంతో పట్టణంలో ఉన్న మురుగు నీరు బయటికి వెళ్ళడానికి లేకుండా నీరు ఆగిపోయింది. హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద…

వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు జమ చేసిన సీఎం జగన్‌

వరుసగా ఐదో ఏడాది రైతు ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్ల లబ్ధి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ 57 నెలల్లో రైతన్నలకు రూ.1,84,567 కోట్ల లబ్ధి…

పశుసంవర్ధక శాఖలో మరో స్కామ్..కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్న ఏసీబీ

ఆవుల కొనుగోలులో 3 కోట్ల నిధులు తమ బినామీ ఖాతాలోకి మళ్లించిన కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు.. ప్రభుత్వ నిధుల నుండి 8.5 కోట్లు గత ప్రభుత్వం విడుదల చేసింది.. ఆవులు అమ్మిన వ్యాపారులకు మాత్రం 4 కోట్ల రూపాయలు మాత్రమే…

తెలంగాణలో 15 అమృత్ భారత్ స్టేషన్లు

తెలంగాణలో 15 అమృత్ భారత్ స్టేషన్లు రూ.230 కోట్లతో అభివృద్ధి పనులు ఈ నెల 26న శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ మారనున్న రైల్వేస్టేషన్ల రూపరేఖలు ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 26న తెలంగాణలో పలు రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన/ప్రారంభోత్సవం చేయనున్నారు.…

మేడారం జాతరను 4 రోజుల్లో 1.35 కోట్ల మంది దర్శించుకున్నారు: మంత్రి సీతక్క

జాతర విజయవంతానికి కృషి చేసిన ప్రజలు, అధికారులకు ధన్యవాదాలు జాతరలో వసతుల కోసం ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు ఇచ్చింది భక్తులకు ఇబ్బంది కలగకుండా మా వంతు కృషి చేశాం.

You cannot copy content of this page