వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం. ఘన నివాళుర్పించిన పార్టీ నేతలు
11.01.2025. తాడేపల్లి వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం. ఘన నివాళుర్పించిన పార్టీ నేతలు. భారత తొలి స్వాతంత్య్ర సంగ్రామానికి పదేళ్ల ముందే బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేసి, పోరాడిన యోధుడు, తెలుగు వీరుడు, రేనాటి…