Karam Sudheer : గుంపుల రవితేజ ని పరామర్శించిన మాజీ సర్పంచ్ కారం సుధీర్
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం అశ్వారావుపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుంపుల రవితేజ తండ్రి గుంపుల రాంబాబు ఇటీవల వారి స్వగృహం(సారపాక)నందు గుండెపోటుతో మరణించారు. ఈ రోజు వారి స్వగృహంలో వారికి వారి కుటుంబానికి…