Kodali Nani’s Health : కొడాలి నాని ఆరోగ్యం విషయంలో గోప్యత ఎందుకు
Trinethram News : మాజీ మంత్రి కొడాలి నాని వారం రోజుల కిందట ఆస్పత్రిలో చేరినప్పుడు ఆయన కేవలం గ్యాస్ట్రిక్ సమస్యతో ఆస్పత్రిలో చేరారని బయట జరుగుతుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని టీం కొడాలి పేరుతో మీడియాకు సమాచారం ఇచ్చారు. అంతా…