మాజీ మంత్రి వివేకా ఐదో వర్ధంతి.. నివాళులర్పించిన సునీత

Trinethram News : పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా పులివెందులలో ఘాట్‌ వద్ద ఆయన కుమార్తె సునీతా నర్రెడ్డి నివాళులర్పించారు. భర్త రాజశేఖర్‌రెడ్డి, కుటుంబసభ్యులతో కలిసి ఆమె వెళ్లారు.. అనంతరం వివేకా పార్కు వద్ద విగ్రహానికి…

జేడి లక్ష్మీ నారాయణ పార్టీ గుర్తు టార్చ్ లైట్

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సారథ్యంలోని జై భారత్ నేషనల్ పార్టీకి ఎన్నికల గుర్తుగా ‘టార్చిలైటు’ను కేటాయించిన కేంద్ర ఎన్నికల సంఘం.

బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మరికొద్ది సేపట్లో అధికారిక ప్రకటన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీ కి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్

టిడిపి, బిజెపి, జనసేన పొత్తుపై మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్స్

కృష్ణాజిల్లా గుడివాడ టిడిపి, బిజెపి, జనసేన పొత్తుపై మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్స్ చంద్రబాబు నాయుడుపై ఉన్న 57 అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లకుండా ఉండేందుకే బిజెపితో పొత్తు. అధికారంలోకి రానని తెలిసిన చంద్రబాబు, తనపై ఉన్న కేసుల్లో అరెస్టు…

ప్రజానాట్యమండలి మాజీ కళాకారుడు, సినీనిర్మాత పోలిశెట్టి రాంబాబు మృతి

Trinethram News : హైదరాబాద్:మార్చి 09తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసు కుంది. ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపార వేత్త పొలిశెట్టి రాంబాబు(58) ఈరోజు కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా దీర్ఘకాలిక వ్యాధులతో రాంబాబు బాధపడు తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ…

ఆడపిల్లల కోసం చంద్రన్న కానుక.. అధికారంలోకి వచ్చిన వెంటనే ‘కలలకు రెక్కలు’ పథకం

ఎన్టీఆర్ జిల్లా: మైలవరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu).. యువతులకు తియ్యటి వార్త చెప్పారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. శుక్రవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ, రానున్న…

మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇంటికి విచ్చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Trinethram News : హనుమకొండ జిల్లా సీతారాం నాయక్ ను బీజేపీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి… కిషన్ రెడ్డి మీడియా సమావేశం…. ములుగు లో గిరిజన యునివర్సిటీ ప్రారంభించడం సంతోషదాయకం …. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేసింది ………

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుని అక్రమ కట్టడాలు కూల్చివేత

Trinethram News : హైదరాబాద్:మార్చి 08మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రభుత్వ స్థలంలో వేసిన రోడ్డును తొలగించిన అధికారులు.. తాజాగా ఆయన అల్లుని కాలేజీకి సంబంధించిన అక్రమ నిర్మాణాలనూ కూల్చేశారు. దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి…

నవ్యాంధ్రను అప్పుల ఆంధ్రగా మార్చిన ఘనత జగన్‌దే: ప్రతిపాటి

Trinethram News : అక్షర క్రమంలో, అభివృద్ధిలో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్‌ను అప్పులప్రదేశ్‌గా మార్చిన ఘనత వైఎస్‌ జగన్‌కు దక్కుతుందని మాజీమంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. మళ్లీ గెలవడం సాధ్యం కాదన్న విషయం ఇప్పటికే…

త్వరలో తెదేపా రెండో జాబితా.. చంద్రబాబును కలిసిన ఆశావహులు

Trinethram News : అమరావతి రానున్న ఎన్నికల్లో తెదేప టికెట్‌ ఆశిస్తున్న పలువురు నేతలు ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. ఉండవల్లి లోని ఆయన నివాసానికి మాజీ మంత్రులు కళా వెంకట్రావు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గౌతు శ్యామ్‌సుందర్‌ శివాజీ వెళ్లారు..…

You cannot copy content of this page