Gorantla Butchaiah Chaudhary : మత్స్యకారుల అభ్యున్నతికి కృషి చేస్తా
గోదావరి బోటు మత్స్యకారుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల… సంఘ అధ్యక్ష కార్యదర్శులుగా ఆంజనేయులు, తులసీదాస్… ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను మత్స్యకార కుటుంబాలకు అందజేసి వారి అభ్యున్నతకు కృషి చేస్తానని రాజమహేంద్రవరం…