KTR : అందాల పోటీల మీద కాదు అగ్ని ప్రమాదాల మీద కూడా దృష్టి పెట్టండి
కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ Trinethram News : అగ్ని ప్రమాదంలో మరో ప్రాణం పోకుండా చూడండి… రాజకీయంగా మాట్లాడడానికి రాలేదు… ప్రభుత్వాలు ప్రజలకు ప్రాణాలు కాపాడాలి.. ఐదు లక్షల పరిహారం ఇవ్వడం కాదు ప్రాణాలపై దృష్టి పెట్టాలి.. 25 లక్షలు…