కాజీపేట రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం!
ఆగిఉన్న గూడ్స్ రైల్ బోగీ నుంచి భారీగా పొగలు. భయాందోళనకు గురైన ప్రయాణికులు. మంటలు చెలరేగడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు.
ఆగిఉన్న గూడ్స్ రైల్ బోగీ నుంచి భారీగా పొగలు. భయాందోళనకు గురైన ప్రయాణికులు. మంటలు చెలరేగడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు.
నాగార్జునసాగర్ సమీపంలోని అడవి ప్రాంతంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది.. దాదాపు 5 ఎకరాల అడవి కాలిపోయింది. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది మంటలను అదుపు చేశారు.. స్థానిక రైతులు ఎండిన పంట మొక్కలకు నిప్పు పెట్టిన సమయంలో నిప్పు మెరుగులు…
అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి గ్రామం west GGS లో భారీగా ఎగసిపడ్డ మంటలు భయాందోళనలతో పరుగు తీసిన స్థానికులు వెస్ట్ GGS లో ప్రతిరోజు నిత్యం క్రూడాయిల్ నుండి వెలువడే వ్యర్థాలతో నిత్యం వెలుగుతూనే ఉంటుంది.. ప్రతి…
ట్రాక్టర్, డోజర్, హార్వెస్టర్ లకు సంబంధించిన ఆటో గ్యారేజ్ లో అగ్ని ప్రమాదం.. షాట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించి భారీగా చెలరేగిన మంటలు.. మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది..
ఉత్తరప్రదేశ్ – పల్లవ్‌పురం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న RRTS స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…
విశాఖ గాజువాక లోని ఆకాష్ బైజూస్ విద్యా సంస్థలో భారీ అగ్నిప్రమాదం. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక శకటాలు..
ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కౌశాంబిలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు దర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి.. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న…
Trinethram News : ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ విజయవాడ ఆటోనగర్ మూడో రోడ్డు టైర్ల షాపులో అగ్నిప్రమాదం.. ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది.. ప్రమాదానికి గల కారణాలు పై వివరాలు సేకరిస్తున్న అగ్నిమాపక సిబ్బంది..
Trinethram News :ఓ కుటుంబం ఇంట్లో దేవుడికి దీపం పెట్టి మేడారం జాతరకు వెళ్లింది. ఇంట్లోని వస్తువులకు నిప్పంటుకుని మంటలు చెలరేగగా కొంతమంది అక్కడికి చేరుకుని చూస్తుండగా మంటలకు ఇంట్లోని సిలిండర్ ఒక్కసారిగా పేలి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రజలంతా…
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని స్థానిక ఎమ్మెల్యే Gangula Kamalakar సందర్శించారు.