Cylinder Exploded : వడ్డీ పాలెం లో పూరిల్లు దగ్ధం
త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 26 :నెల్లూరు జిల్లా: కావలి. పట్టణంలోని వడ్డీ పాలెం కనకదుర్గ ఆలయం వద్ద షార్ట్ సర్క్యూట్ తో గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో పూరి ఇల్లు దగ్నమైంది. మధ్యాహ్నం ఆ ఇంటి కుటుంబ…