AS Ravikumar Chowdhury : ప్రముఖ సినీ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూత
Trinethram News : గుండెపోటుతో మృతిచెందిన రవికుమార్ చౌదరి .. రవికుమార్ దర్శకత్వం వహించిన సినిమాలు యజ్ఞం, వీరభద్ర, ఆటాడిస్తా, ఏం పిల్లో ఏం పిల్లడో, సౌఖ్యం, లేడీ బ్రూస్‌లీ, పిల్లా నువ్వులేని జీవితం .. రవికుమార్ చివరి చిత్రం తిరగబడరా…