నేడు రూ.1800 కోట్లతో 3 భారీ అంతరిక్ష ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ

Trinethram News : ప్రధాని మోదీ(narendra modi ) మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రూ.24,000 కోట్ల విలువైన వివిధ పథకాలకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.. ప్రధాన మంత్రి 16వ…

ఎల్ఐసీ ఫిర్యాదుతో బండారం బట్టబయలు

బతికున్న రైతులు చనిపోయినట్లు సృష్టించి రూ. 2 కోట్లు పైగా కాజేసిన ఏఈఓ రంగారెడ్డి – షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండలం తంగెళ్లపల్లి ఏఈఓ శ్రీశైలం రైతులు బతికుండగానే చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి రూ. 2 కోట్ల రూపాయల…

28న వైఎస్సార్‌ రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ జమ

28న వైఎస్సార్‌ రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ జమ మూడో విడతలో 53.58 లక్షల మందికి రూ.1078.36 కోట్లు రైతు భరోసా జమ ఒక్కొక్కరికి రూ.67,500 చొప్పున ఐదేళ్లలో రూ.34,288.17 కోట్ల పెట్టుబడి సాయం ఇచ్చిన హామీకంటే ప్రతి రైతుకూ…

కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామేంట్స్

తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసింది. అవినీతి బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలి. మేము 17కు 17 పార్లమెంటు సీట్లలో విజయం సాదిస్తాము. హైదారాబాద్ లో ఎంఎంఐ ను ఓడిస్తాం. రామగుండంలో యూరియా పరిశ్రమను ప్రారంబించింది నరేంద్ర మోడీ రైతులకు…

ఫిబ్రవరి 28న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పైసలు

Trinethram News : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16 విడత నిధులను త్వరలో విడుదల చేయనుంది. 2024 ఫిబ్రవరి 28న మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధుల్ని…

ఎపిసిసి చీఫ్ షర్మిల రెడ్డి కామెంట్స్

ఆంద్రప్రదేశ్ ఉధ్యోగులు, మెట్రో ప్రాజెక్టు, ఆంద్రప్రదేశ్ కు రాజధాని, రైతులకు నష్ట పరిహారం, ప్రత్యేక హోదా, పోలవరం, వైజాక్ స్టీల్ ప్లాంట్ ఇలాంటి అంశాలపై చేతనైందా ఈ ప్రభుత్వంకు కేవలం ఈ ప్రభుత్వంకు జర్నలిస్ట్ లపై దాడులు, ప్రశ్నించే వారిపై పోలీసులతో…

రైతుల ఆందోళన: ఖనౌరీ బార్డర్‌లో ఒకరి మృతి.. రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ

Trinethram News : పంజాబ్ – హరియాణా సరిహద్దుల్లో ఖనౌరీ వద్ద పోలీసుల రబ్బర్ బుల్లెట్లు తగిలి ఓ రైతు మరణించినట్లు రైతు సంఘాలు ఆరోపించాయి. రైతుల ఆందోళలో పాల్గొన్న శుబ్ కరమ్ సింగ్ రేఖికి తలలో రబ్బర్ బుల్లెట్ తగిలిందని,…

కాసేపట్లో రైతుల ‘ఢిల్లీ ఛలో’.. కేంద్రం స్పందిస్తుందా ?

Trinethram News : ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రైతుల నిరసన ర్యాలీ ఢిల్లీ ఛలో ఇవాళ(ఫిబ్రవరి 21) మళ్లీ మొదలవనుంది. పలు పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)పై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు ఫెయిల్‌ అవడంతో రైతు సంఘాలు బుధవారం నుంచి…

ఆందోళన కొనసాగింపునకు రైతుల నిర్ణయం

Trinethram News : Delhi కేంద్రంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు ఢిల్లీకి చేరుకుంటామని, శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తామని రైతు నేత శర్వాన్‌ సింగ్‌ పంథేర్‌ తెలిపారు. కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన అనంతరం…

విజయా డెయిరీకి పాలు పోసే రైతులకు 45 రోజులుగా బిల్లులు లేవు

ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ది సమాఖ్య విజయా డెయిరీకి పాలు పోసే రైతులకు సాధారణంగా గతంలో ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లులు చెల్లించేవారు. ఇప్పుడు నిధుల కొరతతో 45 రోజులుగా 1.30 లక్షల మంది రైతులకు బిల్లులు చెల్లింపులు ఆగిపోయాయి.

You cannot copy content of this page