CM Chandrababu : ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగొద్దు: చంద్రబాబు
ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగొద్దు: చంద్రబాబు Trinethram News : Andhra Pradesh : ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఐవీఆర్ఎస్ ద్వారా రైతుల నుంచి తానే అభిప్రాయాలు సేకరిస్తానని తెలిపారు.…