Bhubharati : భూభారతిలో రైతుల సమస్య పరిష్కారం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: దరూర్ మండలం. రెవెన్యూ గ్రామసభల ద్వారా ఆర్జీలను స్వీకరించి నూతన చట్టం ప్రకారం భూ సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారము ధరూర్ మండలం కేరెల్లి గ్రామం,…