Farmer Committed Suicide : అప్పుల బాధలతో రైతు కుటుంబం ఆత్మహత్య

అప్పుల బాధలతో రైతు కుటుంబం ఆత్మహత్య Trinethram News : కడప జిల్లా సింహాద్రిపురం మండలంలో విషాద ఘటన మృతులు నాగేంద్ర, వాణి, పిల్లలు గాయత్రి, భార్గవ్ గా గార్తింపు 15 ఎకరాలు కౌలుకు తీసుకొని 8 ఏళ్లుగా వివిధ రకాల…

గ్రామ రెవెన్యూ రైతు సభ.

తేదీ: 27/12/2024.గ్రామ రెవెన్యూ రైతు సభ.చాట్రాయి: (త్రినేత్రం )న్యూస్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, నూజివీడు అసెంబ్లీ నియోజవర్గం, చాట్రాయి మండలం, బూరుగు గూడెంగ్రామ సచివాలయం నందు మీ భూమి- మీ హక్కు రైతు సరస్సు జరిగింది. భూమికి సంబంధించిన రైతులనుసర్వే నంబర్…

అంతర్జాతీయ కాఫీ రేట్లకు అనుగుణంగ జీసీసీ కాఫీ కొనుగోలు చేయాలి. జాతీయ కాఫి సంఘం చిన్నబాబు డిమాండ్

అంతర్జాతీయ కాఫీ రేట్లకు అనుగుణంగ జీసీసీ కాఫీ కొనుగోలు చేయాలి. జాతీయ కాఫి సంఘం చిన్నబాబు డిమాండ్. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం త్రినేత్రం న్యూస్ డిసెంబర్. 25 : అరకు వేలి సుంకర మెట్టలోజాతీయ కాఫీ రైతు…

Cabinet Meeting : ఈనెల 30న తెలంగాణ కేబినెట్ సమావేశం

ఈనెల 30న తెలంగాణ కేబినెట్ సమావేశం Trinethram News : తెలంగాణ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం రైతు భరోసారేషన్ కార్డుల విధివిధానాలుభూమిలేని నిరుపేదలకు నగదు బదిలీయాదగిరిగుట్ట ఆలయ బోర్డు పలు అంశాలు కేబినెట్ సమావేశంలో…

Leopard Died : పందుల ఉచ్చులో చిక్కి చిరుత పులి మృతి

పందుల ఉచ్చులో చిక్కి చిరుత పులి మృతి Trinethram News : కృష్ణా జిల్లా : కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో పంట పొలం రక్షించేందుకు రైతు పెట్టిన పందుల ఉచ్చులో చిక్కి చిరుత పులి మృతి ఉదయం రైతు…

Metuku Anand : ఇది లగచర్ల రైతుల విజయం – మెతుకు ఆనంద్

ఇది లగచర్ల రైతుల విజయం– మెతుకు ఆనంద్… త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల లో జరిగిన ఘటన మరియు రైతులపై అదేవిధంగా వారి తరఫున నిలిచిన మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి పై పెట్టిన…

Devineni Avinash : ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ని నడిరోడ్డుపై అరెస్ట్ చేసిన పోలీసులు

ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ని నడిరోడ్డుపై అరెస్ట్ చేసిన పోలీసులు Trinethram News : విజయవాడ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ని…

రైతుకు బేడీలు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది?.. సీఎం రేవంత్‌ సీరియస్‌

రైతుకు బేడీలు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది?.. సీఎం రేవంత్‌ సీరియస్‌ Trinethram News : హైదరాబాద్‌ : లగచర్ల దాడి కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న రైతు హీర్యానాయక్‌కు సంగారెడ్డి జైలులో వైద్య పరీక్షల సమయంలో ఛాతీనొప్పి వచ్చింది. జైలు నుంచి…

పర్యావరణ కార్యకర్తను స్తంభానికి కట్టేసి కొట్టిన ఆక్వా రైతులు

పర్యావరణ కార్యకర్తను స్తంభానికి కట్టేసి కొట్టిన ఆక్వా రైతులు Trinethram News : తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామానికి చెందిన వీర దుర్గాప్రసాద్ అనే యువకుడు ఆక్వా చెరువుల వల్ల నీటి కాలుష్యం అవుతుందని ఫిర్యాదు చేశాడు. దుర్గాప్రసాద్…

సాంకేతిక కారణాల వలన సి సి ఐ పత్తి కొనుగోలు నిలిపివేయడం జరిగింది

సాంకేతిక కారణాల వలన సి సి ఐ పత్తి కొనుగోలు నిలిపివేయడం జరిగింది వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ రైతు సోదరులకు తెలియజేయునది ఏమనగా తేదీ 10 12 2024 నుండి మెసర్స్ నరసింహ కాటన్ మిల్ రంగంపల్లి పరిగి…

You cannot copy content of this page