CM Revanth Reddy : తెలంగాణలో నాణ్యమైన విత్తనాల పంపిణీకి ముహూర్తం ఫిక్స్!
Trinethram News : May 05, 2025, తెలంగాణలో జూన్ 2వ తేదీ నుంచి ‘నాణ్యమైన విత్తనాల పంపిణీ’ కార్యక్రమం CM రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12వేల గ్రామాలలో మూడు నుంచి ఐదుగురు ఆసక్తి కలిగిన…