Student Died : డాన్స్ చేస్తూ కుప్పకూలి ఇంటర్ విద్యార్థిని మృతి
డాన్స్ చేస్తూ కుప్పకూలి ఇంటర్ విద్యార్థిని మృతి Trinethram News : మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల/ కళాశాలలో నిన్న రాత్రి పదో తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి..…