Mahesh Babu Fans : మహేష్ బాబు ఫ్యాన్స్ సందడి
తేదీ : 30/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం , జంగారెడ్డిగూడెంలో ఓ థియేటర్లో మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా రీ రిలీజ్ సందర్భంగా అభిమానులు సందడి సృష్టించారు. ఈ సందర్భంగా…