టీటీడీ విజిలెన్స్ అదుపులో ఫేక్ IAS

Trinethram News : తిరుమల : తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావు ను అదుపులోకి తీసుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు.. జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖ సమర్పించిన ఘనుడు.. అతడి వైఖరిపై అనుమానంతో…

నకిలీ మహిళా పోలీస్ అరెస్టు

Trinethram News : నార్కట్ పల్లి గ్రామానికి చెందిన మాళవిక, శంకర్ పల్లిలో విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మించింది. అయితే అర్.పి.ఎఫ్ యూనిఫాంలో రీల్స్ చేయటమే కాకుండా, పెళ్లి సంబంధం చూసేందుకు కూడా యూనిఫాంలోనే వెళ్లింది. యూనిఫాంలోనే వీఐపి దర్శనాలు, ప్రభుత్వ కార్యాలయాలకు…

ఆర్ పి ఎఫ్ ఎస్సై అని చెబుతూ తిరుగుతున్న ఓ యువతిని అరెస్టు చేసిన రైల్వే పోలీసులు

Trinethram News : సికింద్రాబాద్ నకిలీ షాడో రైల్వే ఎస్సై మాళవిక అరెస్టు మాళవిక నార్కట్ పల్లి కి చెందిన యువతి..నిజాం కాలేజీ లో డిగ్రీ పూర్తి చేసిన యువతి.. 2018 లో ఆర్ పి.ఎఫ్ ఎస్సై పరీక్ష రాసిన మాలవిక…

నకిలీ వార్తలపై ఈసీ కన్నెర్ర.. ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు, హద్దుమీరితే

Trinethram News : 2024 లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఈ సందర్భంగా దేశంలో ఎన్నికలు, ఓటర్లకు సంబంధించిన వివరాలను సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.…

తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలన్నీ ఫేక్‌ అని బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ స్పష్టం చేశారు

తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలన్నీ ఫేక్‌ అని బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ స్పష్టం చేశారు. ఆయన అస్వస్థతకు గురైనట్లు మార్చి 15న సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ముంబయిలోని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో చేరారని.. యాంజియోప్లాస్టీ చేశారని పెద్ద ఎత్తున…

ఉద్యోగాల పేరుతో టోకరా

Trinethram News : విశాఖ విశాఖలో నకిలీ పోలీసుల మోసం.. కోట్లలో వసూళ్లు పోలీస్‌ శాఖలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ.3కోట్లు వసూలు చేసిన జంటను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ యూనిఫాంతో ఫోటోలు, పోలీస్ అధికారిగా చలామణీ…

హుండిలలో నకిలీ నోట్లు

ప్రారంభమైన మేడారం హుండీల లెక్కింపు… అంబేద్కర్ ఫోటోతో ఉన్న 100 రూపాయల నకిలీ నోట్లను హుండిలలో వేసిన పలువురు భక్తులు. అంబేద్కర్ ఫోటోను కరెన్సీ పై ముద్రించాలని డిమాండ్. ఇప్పటి వరకు తెరిచిన హుండీలలో కనిపించిన ఆరు నకిలీ నోట్లు.

గ్రూప్ -2 ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షకు నకిలీ హాల్ టికెట్ తో కర్నూలు నుంచి పరీక్ష రాయుటకు చిత్తూరు కు వచ్చిన అభ్యర్థి – కేసునమోదు

Trinethram News : గ్రూప్ -2 ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షకు నకిలీ హాల్ టికెట్ తో కర్నూలు నుంచి పరీక్ష రాయుటకు చిత్తూరు కు వచ్చిన అభ్యర్థి – కేసునమోదు – ముద్దాయిని అరెస్టు చేసి నకిలీ హాల్ టికెట్ తయారు…

ఎన్నికల షెడ్యూల్పై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం

Trinethram News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పేరుతో సోషల్ మీడియాలో ఎన్నికల షెడ్యూల్ వైరల్ అవ్వడాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఖండించింది. ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇది ఫేక్…

సినీ హీరో మహేశ్‌బాబు కుమార్తె… సితార పేరుతో ఇన్వెస్ట్ మెంట్ లింకులు.. క్లిక్ చేస్తే అయిపోయినట్టే

సినీ హీరో మహేశ్‌బాబు కుమార్తె… సితార పేరుతో ఇన్వెస్ట్ మెంట్ లింకులు.. క్లిక్ చేస్తే అయిపోయినట్టే సైబర్ మోసాలకు తెగబడుతున్న నేరగాళ్లు ఇన్‌స్టాగ్రామ్‌లో సితార పేరుతో నకిలీ ఖాతాలు ఇలాంటి వాటిని నమ్మొద్దన్న జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సైబర్ నేరగాళ్లు అందివచ్చిన…

You cannot copy content of this page