Heavy Rains : భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
People should be alert in the face of heavy rains Trinethram News : ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయ చర్యలు చేపట్టండి. చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కాలే యాదయ్య. చేవెళ్ల…