Road Accident : పరీక్ష రాసి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. అక్కాచెల్లెళ్లు దుర్మరణం
Trinethram News : కూతుళ్ళ కడసారి చూపులకు నోచుకోకుండా మలేషియాలో చిక్కుకుపోయిన తండ్రి రెడ్డి నాయక్ .. స్పందించి రెడ్డి నాయక్‌తో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్.. స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు.. రెడ్డి నాయక్ కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియలకు హాజరైన ఖానాపూర్ బీఆర్ఎస్…