AP Set-2025 : నేటి నుంచి అందుబాటులో ఈఏపీ సెట్ హాల్‌టికెట్లు
Trinethram News : May 12, 2025, ఏపీ ఈ ఏపీ సెట్-2025కు సంబంధించిన హాల్‌టికెట్లను సోమవారం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 19 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సెట్ వెబ్‌సైట్ లేదా రాష్ట్ర ప్రభుత్వ వాట్సప్ గవర్నెన్స్…