MP Etela Rajender : హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్
హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ Trinethram News : Telangana : బిల్డర్‌కు సంబంధించిన వాచ్‌మెన్‌పై చేయి చేసుకున్నాడని పోచారం పీఎస్‌లో ఈటెల రాజేందర్‌పై కేసులు నమోదు చేసిన పోచారం పోలీసులు పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ…