ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన: హీరో సోనూ సూద్

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 19తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఆర్థిక సాయం చేయడా నికైనా రెడీగా ఉంటాన న్నారు. బాలీవుడ్ నటుడు సోనూ సూద్. శంషాబాద్ మున్సి పాలిటీ పరిధి సిద్ధాంతి గ్రామంలో ప్రభుత్వ పాఠ శాల భవనాన్ని…

ఇవాళ తారకరత్న మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఓ ఎమోషనల్‌ పోస్ట్ చేసింది

తన ఇన్‌స్టాలో రాస్తూ.. ‘నేను నిన్ను చివరిసారిగా చూసిన రోజు దగ్గరయ్యే కొద్ది. నేను నిన్ను తాకలేను కానీ.. నీ ఉనికి ఎల్లప్పుడు మా చుట్టే ఉంటుంది. ఇది ఎప్పటికీ చావదు.. నువ్వే నా బలం.. ఎప్పటికీ మాతోనే ఉంటావు !!’…

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్ప’ సినిమాకు అరుదైన గౌరవం లభించింది

ఈ సినిమాను తాజాగా బెర్లిన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ వేడుకలో ఇండియ‌న్ సినిమా త‌ర‌పున ప్రాతినిధ్యం వహించేందుకు అల్లు అర్జున్ బెర్లిన్ వెళ్లాడు. ఈ సందర్భంగా  ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ‘పుష్ప’ మూవీ స్పెషల్ షో వేశారు…

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, చాలా రోజుల తర్వాత  ప్రేమ గురించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. సామ్ తన సొంతూరు చెన్నై వెళ్లింది. అక్కడ ఉన్న సత్యభామ యూనివర్సిటీలో ఓ ఈవెంట్‌లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు…

‘హనుమాన్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే

యంగ్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన ‘హనుమాన్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా OTT డేట్ ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ OTT సంస్థ…

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘గాంజా శంకర్’

ఈ మూవీ టైటిల్‌పై తెలంగాణ రాష్ట్ర నార్కొటిక్ బ్యూరో(TSNAB) ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా పేరును మార్చాల్సిందేనంటూ చిత్రబృందానికి నోటీసులు పంపింది. ఈ మూవీ ట్రైలర్ సైతం యువతపై ప్రభావం చూపేలా ఉందని, దాన్ని కూడా మార్చాలని ఆదేశించింది. సినిమా ఆర్టిస్టులు,…

పుష్ప-3 ఉంది: అల్లు అర్జున్

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’. ఈ నేపథ్యంలో బెర్లిన్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పుష్ప సినిమాకు మూడో పార్ట్ కూడా ఉంటుందని అల్లు అర్జున్‌ ప్రకటించారు. ఓ ఫ్రాంచైజ్‌లా పుష్ప సినిమాను…

లాల్‌ సలామ్‌ మూవీ రజనీకాంత్‌ సినిమా కెరియర్‌లోనే బిగ్‌ డిజాస్టర్‌గా నిలిచింది

సుమారు రూ.90 కోట్ల బడ్జెట్‌తో ‘లాల్ సలామ్’ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా కోలీవుడ్‌లోనే దారుణమైన కలెక్షన్స్‌ను తెచ్చుకుంది. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.27కోట్లు రాబట్టింది. నెట్‌ పరంగా చూస్తే కేవలం రూ. 15కోట్లు మాత్రమే.…

దక్షిణ భారత సినీనటీనటుల సంఘం నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తమిళనాడు మంత్రి ఉదయనిధిస్టాలిన్‌ రూ.కోటి నిధలు మంజూరు చేశారు.

దక్షిణ భారత సినీనటీనటుల సంఘం(నడిగర్‌ సంఘం) నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తమిళనాడు మంత్రి ఉదయనిధిస్టాలిన్‌ రూ.కోటి నిధలు మంజూరు చేశారు. చివరిదశలో ఉన్న పనులను పూర్తి చేసేందుకు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటామని ఇప్పటికే నటీనటుల సంఘం సమావేశంలో…

నేడు చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ పాల్కే వర్ధంతి

Trinethram : భారతీయ సినిమా పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమలలో ఒకటి. ఎన్నో వేల కుటుంబాలకు జీవనాధారంగా ఉంటూ, కోట్ల ప్రజానీకానికి వినోదాన్ని, ఆటవిడుపునూ అందిస్తున్న సాధనం సినిమా. ఇటువంటి భారత సినీ పరీశ్రమకు ఆద్యునిగా పేరుగాంచింది దాదాసాహెబ్ ఫాల్కే.1913లో అతను…

You cannot copy content of this page