India’s squad for 5th Test against England
Rohit Sharma (C), Jasprit Bumrah (VC), Yashasvi Jaiswal, Shubman Gill, Rajat Patidar, Sarfaraz Khan, Dhruv Jurel (WK), KS Bharat (WK), Devdutt Padikkal, R Ashwin, R Jadeja, Axar Patel, Kuldeep Yadav,…
Rohit Sharma (C), Jasprit Bumrah (VC), Yashasvi Jaiswal, Shubman Gill, Rajat Patidar, Sarfaraz Khan, Dhruv Jurel (WK), KS Bharat (WK), Devdutt Padikkal, R Ashwin, R Jadeja, Axar Patel, Kuldeep Yadav,…
INDIA WINS THE TEST SERIES AGAINST ENGLAND…!!! ROHIT SHARMA BECOMES THE FIRST CAPTAIN TO WIN A TEST SERIES AGAINST BAZBALL ERA.
Rohit Sharma as Captain in this Test series vs England:
3-1 తేడాతో సీరీస్ సొంతం చేసుకున్న భారత్ రెండు ఇన్నింగ్స్ లో అద్భుత ప్రదర్శన చేసిన ధృవ్ జురెల్ 5 వికెట్స్ తేడాతో భారత్ ఘన విజయం.
రాంచీ టెస్ట్: ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చిన భారత్ బౌలర్లు భారత్ టార్గెట్ 192 పరుగులు.. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 145 ఆలౌట్.. రెండో ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్లు.. 5 వికెట్లు తీసిన అశ్విన్, కుల్దీప్ యాదవ్‌కు 4…
రాజ్‌కోట్ టెస్ట్: భారత్ 430/4 డిక్లేర్డ్.. ఇంగ్లండ్ విజయలక్ష్యం 557 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో రాణించిన యశస్వి జైస్వాల్(214).. హాఫ్ సెంచరీలు చేసిన గిల్, సర్ఫరాజ్ ఖాన్ ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో రెండు డబుల్ సెంచరీలు బాదిన యశస్వి…
50 వేలకుపైగా సీటింగ్ సామర్థ్యం.. త్వరలో శంకుస్థాపన విశాఖ, విజయవాడ, కడపలో ఏపీఎల్ సీజన్–3 మార్చిలో విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రతి జిల్లాలో ఏసీఏ మైదానం, జోన్‌కు ఒక స్టేడియం నిర్మాణం ప్రతిభగల యువ క్రికెటర్లకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో వరల్డ్‌క్లాస్ శిక్షణ…
రాజ్ కోట్ లో టీమిండియా-ఇంగ్లండ్ మూడో టెస్టు ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని అవుట్ చేసిన అశ్విన్ టెస్టుల్లో 500వ వికెట్ సాధించిన వైనం కుంబ్లే తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో భారత బౌలర్ గా అశ్విన్ రికార్డ్
విశాఖ టెస్టులో మనదే విజయం 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్యఛేదనలో ప్రత్యర్థి 292కి ఆలౌటైంది. జాక్ క్రాలే (73) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అశ్విన్, బుమ్రా చెరో 3, ముకేశ్, కుల్దీప్, అక్షర్ ఒక్కో…
విశాఖ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. మూడో రోజు 28/0తో బ్యాటింగ్ కొనసాగించిన భారత్ 255 పరుగులకు ఆలౌటైంది. గిల్(104)శతకంతో రాణించగా.. అక్షర్(45), శ్రేయస్(29), అశ్విన్ (29) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే ఔటయ్యారు.…
You cannot copy content of this page