Encounters : మావోయిస్టు దళాలను వెంటాడుతున్న బలగాలు
Trinethram News : ఒకే రోజు రెండు భారీ ఎన్ కౌంటర్లు.. బీజాపూర్ జిల్లా శివారు లంకపల్లి అడువుల్లో ఎన్ కౌంటర్.. 30 మందికిపైగా మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం సెర్చ్ ఆపరేషన్ లో 24 మంది మృతదేహాల గుర్తింపు.. మహారాష్ట్ర,…