AP News : టాక్టర్ ఢీకొని మహిళ దుర్మరణం
తేదీ : 18/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెం మండలం, కుంతల గూడెంలో విషాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ కూలీల మీదకి ట్రాక్టర్ దూసుకెల్లడం జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ…