Computers Donated : పాఠశాలకు కంప్యూటర్లు విరాళం
తేదీ : 25/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరులోని సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు కేకే గుప్తా ఫౌండేషన్ వారు 8 కంప్యూటర్లను విరాళంగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా…