Stuck in Lift : లిఫ్ట్ లో నరకయాతన
లిఫ్ట్ లో నరకయాతన Trinethram News : మార్కాపురం రైల్వే స్టేషన్ లో ఉన్న లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన ప్రయాణీకులు. తిరుపతి నుంచి వచ్చి ఫ్లాట్ ఫారం మారేందుకు లిఫ్ట్ ఎక్కిన ప్రయాణీకులు. పరిమితికి మించి ఎక్కడంతో ఆగిపోయి తెరుచుకొని లిఫ్ట్…