Pawan Kalyan : ఏనుగుల దాడిలో మృతిచెందిన వారికి రూ.10 లక్షల పరిహారం
trinethram News : Andhra Pradesh : అన్నమయ్య జిల్లాలో భక్తులపై ఏనుగుల దాడి ఘటనలో మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు.. క్షతగాత్రుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా…